2012-01-27: A new translation rally has started. Help us to translate FUDforum and claim your bounty of US$50! (Other news...)
ప్రాజెక్టుల జాబితా
From translatewiki.net
This page is a translated version of a page Project list and the translation is 83% complete.
Outdated translations are marked like this.
translatewiki.netలో తోడ్పాటు ఉన్న ప్రాజెక్టులు
ఈ క్రింది బహిరంగాకర ప్రాజెక్టుల స్థానికీకరణకు ట్రాన్స్లేట్వికీ.నెట్ తోడ్పడుతుంది:
- ఐరోపియానా - ఫొటోల సేకరణ
- ఫ్రీకాల్ – ఒక కాలనీకరణ ఆట
- FUDforum - ఒక చర్చా వేదిక
- మాంటిస్బీటీ మరియు పొడగింపులు - ఒక బగ్ ట్రాకర్
- మీడియావికీ మరియు పొడగింతలు – ఈ సైటు ఉపయోగించే వికీ మృదూపకరణం
- మీఫోస్ - సూక్ష్మ ఋణ రంగానికి ఒక నిర్వహణ సమాచార వ్యవస్థ
- మొబైల్ వికీపీడియా - m.wikipedia.org
- Mwlib.rl - మీడియావికీ మార్కప్ భాష నుంచి PDF డాక్యుమెంట్లని తయారుచేయుటకు పైథాన్ లైబ్రరీ
- NOCC - ఒక వెబ్ మెయిల్ క్లైంట్
- ఓకావిక్స్ - ఒక ఆఫ్లైన్ వికీపీడియా విహారిణి
- ఓపెన్లేయర్స్ - అప్పటికప్పుడు పటాలను సృష్టించే పనిముట్టు
- ఓపెన్స్ట్రీట్మాప్ వెబ్సైటు - స్వేచ్ఛా మరియు మార్చదగ్గ పటం
- ఓపెన్స్ట్రీట్మాప్ వారి పాట్లాచ్ - ఓపెన్స్ట్రీట్మాప్ కూర్పరి
- పైవికీపీడియా - మీడియావికీపై నడిచే ఒక బాటు
- షపడూ - ప్రశ్మల మరియు జవాబులు ఉపకరణం
- స్టేటస్నెట్ - ఒక బహిరంగాకర సూక్ష్మ బ్లాగింగ్ పరికరం
- ఒమేగావికీ వారి పదకోశ శిక్షణ
- వికియా - వికియా వారు తయారుచేసి ఉపయోగిస్తున్న మీడియావికీ పొడగింతలు
- వికీబ్లేమ్ - వికీమీడియా వికీ పుటలలో రచయితలను వెతకడానికై పనిముట్టు
- వికీరీడర్ - ఒక చిన్న పరికరంలో ఆఫ్లైన్ వికీపీడియా
మీ ప్రాజెక్టుని translatewiki.netలో స్థానికీకరించడమెలా? తెలుసుకోండి.