User talk:Veeven

From translatewiki.net
Jump to: navigation, search
  

Contents

Thread titleRepliesLast modified
Requesting payment details for collecting your bounty023:40, 1 May 2011
ప్రతిపాదనలు 202:11, 30 August 2010
Bounty of translation rally211:24, 6 June 2010

Requesting payment details for collecting your bounty

Dear translation rally participant. You recently indicated that you would like to have your cut for the April 2011 Translation Rally transferred to you. You have been send an e-mail today requesting details. In case you may not have received this e-mail, details are available. Cheers!

Siebrand23:40, 1 May 2011

ప్రతిపాదనలు

వీవెన్ గారూ,

తెవికి లో తెలుగు అంకెల నిషేదానికి లేదా ఆంగ్ల అంకెల వాడకానికి ఏదైనా ప్రతిపాదనలు గతంలో చోటుచేసుకుని ఉనాయ?

తెవికి లో తెలుగు అంకెల వాడుకంపై మీ అనుభవాలు మరియు అభిప్రాయాలూ చేపగలరని ఆశిస్తున్నాను.

ట్రాన్స్‌లేట్‌వికీ అనువాదాలపై మీరు ఇచిన సూచనలకు చాల దన్యవాదాలు.

RanjithSutari13:55, 29 August 2010

నాకు తెలిసి మొదటి నుండీ అరబిక్ అంకెలనే తెవికిలో ఉపయోగిస్తున్నాం, తెలుగు అంకెలు ఉపయోగించాలన్న ప్రతిపాదనలేవీ రాలేదు. తెవికీలో తెలుగు అంకెలు ఉపయోగించాలని మీరు లేవనెత్తిన చర్చని చూసాను.

నా మట్టుకు నాకు తెలుగు అంకెలు రావు (వ్రాయలేను), ఇంతకు మునుపు చూడటమే కానీ నేర్చుకోలేదు, కష్టంతో ఒక్కో అంకెనీ గుర్తించాల్సిందే. అరబిక్ అంకెలకే నా ఓటు. ఇక హిందీ తమిళాల్లో ఆయా అంకెలు నిజ జీవితంలోనూ వాడుకలో ఉన్నాయి కదా. తెలుగు నాట ఆర్టీసీ బస్సులపై తప్ప బయట ఎక్కడా తెలుగు అంకెలు కనిపించవు.

మీ తతిమా అనువాదాలను తగ్గట్టు మార్చారా?

Veeven02:01, 30 August 2010
 

ఒక ఆలోచన: వాడుకరి విహారిణిలో పనిచేసే ఒక userscript (లేదా మరోటో) సృష్టించండి. అది ఏం చేస్తుందంటే, ఒక పుటలో ఉన్న అరబిక్ అంకెలన్నింటినీ తెలుగు అంకెలుగా మార్చేస్తుంది. ఆ విధంగా, కేవలం తెలుగు అంకెలనే చూడలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇలాంటిది.

Veeven02:11, 30 August 2010
 

Bounty of translation rally

Hi Veeven. First of all my apologies for taking so very long to start processing the bounty cuts. I have no proper reason for it, just that it happened. I hope the delay on my side has not impacted the trust in translatewiki.net or what we stand for.

Last time you participated successfully in a translation rally, we contributed it to your website bill for TeluguPadam.org using PayPal. Should we do that again? If so, please drop me a short e-mail starting that. If not, please reply to the generic e-mail you will be getting requesting payment details.

Siebrand10:50, 6 June 2010

I've sent you am email.

Veeven11:14, 6 June 2010

Great. I just sent you one, too :)

Siebrand11:24, 6 June 2010
 
 
Personal tools
Namespaces

Variants
Actions
Translators
Navigation
Toolbox