Intuition:X'stools-million/te
Appearance
నమ్మశక్యం కానిది. కచ్చితంగా నమ్మశక్యం కానిది. ఈ దిద్దుబాటు గణన యంత్రం 2008 డిసెంబరులో తయారుచేసాం. 1.5 సంవత్సరములలో ఇది 1.5 మిలియన్ల హిట్లను పొందింది. ఇది స్తంభింపజేసే విషయం. ఈ X!'s సాధనాల కొరకు పాటుపడుతున్న ప్రతి వారికి కృతజ్ఞతలు. మీ సహాయం లేకుండా ఇది సాధ్యం కాదు. రానున్న కాలంలో ఇది మరింత అభివృద్ధి సాదిస్తుందని ఆశిద్దాం! --X! 14 మే 2010