MediaWiki:Abusefilter-degrouped/te

From translatewiki.net

ఈ చర్య హానికరమని ఆటోమాటిగ్గా గుర్తించబడింది. పర్యవసానంగా, దాన్ని నిరాకరించాం. అంతేకాక, మీ ఖాతా చౌర్యానికి గురైందని అనుమానిస్తున్నాం కాబట్టి, దానికి ఉన్న అన్ని హక్కులనూ వెనక్కి తీసేసుకున్నాం. ఒకవేళ ఇది పొరపాటున జరిగిందని మీరు నమ్మితే, ఎవరైనా ఒక అధికారిని సంప్రదించి, వివరణ ఇవ్వండి. మీ హక్కులను పునరుద్ధరించవచ్చు. మీ చర్యను దుర్వినియోగంగా ఎత్తిచూపిన సదరు నియమం క్లుప్తంగా ఇలా చెబుతోంది: $1