MediaWiki:Abusefilter-import-intro/te

From translatewiki.net

ఇతర వికీల నుండి వడపోతకాలను దిగుమతి చేసుకునేందుకు ఈ ఇంటరుఫేసును వాడవచ్చు. మూలవికీలో, ఎడిటింగ్ ఇంటరుఫేసులోని "Tools:" కింద ఉన్న "Export this filter to another wiki" ను నొక్కండి. అప్పుడు కనిపించే టెక్స్టుబాక్సులో ఉన్న పాఠ్యాన్ని కాపీ చేసుకుని, దాన్ని ఈ టెక్స్టుబాక్సులో పేస్టు చెయ్యండి. ఆ తరవాత "Import data" నొక్కండి.