MediaWiki:Abusefilter-warning/te

From translatewiki.net

హెచ్చరిక: ఈ చర్య హానికరమని ఆటోమాటిగ్గా గుర్తించబడింది. పసలేని మార్పుచేర్పులు వెంటనే రద్దు చెయ్యబడతాయి, కొట్టొచ్చినట్టుగా కనబడే తప్పులు చేసినా, పదేపదే పసలేని మార్పుచేర్పులు చేసినా.. మీ ఖాతా లేదా ఐపీ అడ్రసు నిషేధానికి దారితీయవచ్చు. ఈ మార్పు సరైనదేనని మీరు నమ్మితే, మళ్ళీ సమర్పించండి. మీ చర్యను దుశ్చర్యగా భావించేందుకు దారితీసిన నియమం క్లుప్తంగా ఇది: $1