MediaWiki talk:Nonefound/te

From translatewiki.net
Latest comment: 16 years ago by Chaduvari

have, from లాంటి ఇంగ్లీషు పదాలు ఇండెక్సు కావని మూలంలో ఉంది. అలాగే మరియు, లేక లాంటి పదాలు ఇండెక్సు కావనే ఉద్దేశ్యంతో ఇది రాసాను. నా ఊహ నిజం కాకపోతే ఆ వాక్యాన్ని మార్చాల్సి ఉంటుంది. __Chaduvari 08:42, 26 January 2008 (UTC)Reply