User:చక్రవర్తి

From translatewiki.net
Babel user information
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-2 This user has intermediate knowledge of English.
This user helps translating MediaWiki.
This user helped translating okawix.
Users by language

నా పేరు: దామరాజు శ్రీ కమల్ చక్రవర్తి

జన్మ స్థలం : విజయవాడ, ఆంద్రపదేశ్, భారత దేశం

తల్లి : దామరాజు మాణిక్యాంబ

తండ్రి: దామరాజు సుబ్బారావు

తోబుట్టువు ( అన్నయ్య ) : దామరాజు విజయ శ్యామ్ కుమార్

భార్య : దామరాజు స్వాతి

వృత్తి : సాఫ్ట్ వేర్

డిజిగ్నేషన్ : ప్రాజెక్ట్ మేనేజరు గా ఓ బహుళజాతి సంస్థలో

ప్రస్తుతం నివసిస్తున్నది : భాగ్యనగరం, ఆంద్ర ప్రదేశ్

నేను నిర్వహిస్తున్న బ్లాగులు

తెలుగులో:

ఉబుసు పోక అనే శీర్షికతో http://ubusu.blogspot.com

భవదీయుడు అనే శీర్షికతో http://bhavadeeyudu.blogspot.com

ఆంగ్లంలో:

"ఈవెన్ట్స్ ఇన్ మై లైఫ్" అనే శీర్షికతో http://chakravarthy.blogspot.com/

"టెక్నికల్ న్యూస్ ఎబౌట్ మైక్రోసాఫ్ట్ అండ్ టిప్స్ ఫ్రం మై లెర్నింగ్" అనే శీర్షికన http://dskc.blogspot.com/

"చక్రవర్తిస్ స్పేస్" అనే శీర్షికన http://msmvps.com/blogs/chakravarthy/

ఇంకా.. ఇంకికా.. ప్రస్తుతానికి ఇవి. మరిన్ని వివరాలు త్వరలో