MediaWiki:Optin-improvements/te

From translatewiki.net

!!FUZZY!!==ఏమి మెరుగైంది?==

కొత్త మార్గదర్శక ట్యాబుల తెరపట్టు
కొత్త మార్గదర్శక ట్యాబుల తెరపట్టు
మెరుగైన మార్గదర్శకం

సరికొత్త మార్గదర్శక వ్యవస్థలో మీరు ఎక్కడ ఉన్నారు మరియు ఏంచేస్తున్నారు, అలానే ఎక్కడికి వెళ్ళవచ్చు మరియు ఎలా వెళ్ళవచ్చు మొదలైనవన్నీ సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వెతుకు పెట్టె కుడివైపు పైన ఉండటం వల్ల సులభంగానూ, వేగంగానూ వెతకవచ్చు.

మెరుగైన దిద్దుబాటు పనిమట్ల పట్టీ యొక్క తెరపట్టు
మెరుగైన దిద్దుబాటు పనిమట్ల పట్టీ యొక్క తెరపట్టు
దిద్దుబాటు పనిముట్ల పట్టీకి మెరుగులు

సరికొత్త మరియు మెరుగైన ప్రతీకాలు ఏ పనిముట్లు ఏ పని చేస్తుందో స్పష్టంగా తెలియజేస్తాయి. ఎక్కువగా అవసరమయ్యే పనిముట్లను మాత్రమే బాగా అందుబాటులో ఉంచి మిగతా వాటిని విస్తరించగలిగే మెనూలో పెట్టడం ద్వారా పనిముట్లపట్టీ సరళంగా కనిపిస్తుంది. సహాయ విభాగం వికీ-మార్కప్ యొక్క సామాన్య వాడుకల గురించి తక్షణ సమాచారాన్ని అందజేస్తుంది.

ఎలా పాల్గొనాలి

ఈ ప్రాజెక్టు గురించి మరింత సమాచారం తెలుసుకొనేందుకు, లేదా పాల్గొనేందుకు, ఉపయోగశీలత చేపట్టు వికీని సందర్శించండి. అక్కడ మా గ్ర్రాంటు, పరిశోధన, రూపకల్పన, అభివృద్ధి, మరియు విడుదలల గురించి తెలుసుకోవచ్చు. ప్రశ్నలడటానికైనా లేదా మీ అభిప్రాయాలు తెలియజేయాలన్నా మా ప్రోటోటైప్ చర్చాపేజీని వాడండి. మీకు తప్పులు కనిపిస్తే, Babaco విడుదలపై చర్చా పేజీ లేదా బగ్‌జిల్లాలో తెలియజేయండి.

ధన్యవాదాలు, మీ అమూల్యమైన సలహాల కోసం మేము ఎదురుచూస్తుంటాము.