MediaWiki:Optin-improvements2/te

From translatewiki.net

ఏమేమి మెరుగయ్యాయి?

మెరుగైన దిద్దుబాటు పనిముట్లపట్టీ యొక్క తెరపట్టు
మెరుగైన దిద్దుబాటు పనిముట్లపట్టీ యొక్క తెరపట్టు
కొత్త విషయ తయారీ సంవాద పేటికలు
కొత్త విషయ తయారీ సంవాద పేటికలు
మెరుగైన పనిముట్ల పట్టీ

మెరగుపరిచిన పనిముట్ల పట్టీ వ్యాసాలని దిద్దుబాటు చేయడాన్ని తేలికపరుస్తుంది. కొత్త మరియు మెరగుపరిచిన ప్రతీకాలు ప్రతీ పనిముట్టూ ఏం చేస్తుందో స్పష్టంగా తెలియజేస్తాయి. విస్తరిత విభాగాలు అరుదుగా ఉపయోగించే పనిముట్లని ఒక నొక్కు దూరంలో దాచి గత్తరని తగ్గిస్తాయి.

సంవాద పేటికలు

లంకెలు లేదా పట్టికలని సృష్టించాలనుకున్నప్పుడు, ఆయా పనిముట్ల ప్రతీకాలపై నొక్కితే వచ్చే సంవాద పేటికలు సులభమైన ఫారాన్ని పూరించడం ద్వారా లంకెలను మరియు పట్టికలను సృష్టించగలిగేలా మీకు తోడ్పడతాయి.

ఇంకా

మెరుగైన మార్గదర్శకం, కాస్కేడింగ్ ట్యాబులు, మెరుగైన అన్వేషణ లాంటి మరిన్ని ఇతర అంశాలను కూడా ప్రవేశపెట్టాం.

పాలుపంచుకోవడం ఎలా

ఉపయోగశీలత గురించి మరింత తెలుసుకోడానికి, దయచేసి మా ముఖపుటని సందర్శించండి.