MediaWiki:Prefs-echo కు తెలుగు అనువాదం

MediaWiki:Prefs-echo కు తెలుగు అనువాదం

https://translatewiki.net/wiki/MediaWiki:Prefs-echo/te లో గమనింపులు అనే అనువాదం కంటే Echo కి ప్రధానంగా వాడుతున్న సూచనల అనే పదంతో తయారయ్యే సూచనల ఉపకరణం లేక సూచనల వ్యవస్థ అంటేనే బాగుంటుంది. చదువరి మరియు సహసభ్యులు స్పందించండి.

Arjunaraoc (talk)03:46, 9 March 2014