Jump to content

స్వాగతం, రెండు సూచనలు

స్వాగతం, రెండు సూచనలు

విజయ్ గారూ,

ఇక్కడ తెలుగులో అనువాదాలు చెయ్యడం మొదలుపెట్టినందుకు కృతజ్ఞతలు. ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ తెలుగు అనువాదకుల జట్టుకి స్వాగతం!

మీ కొన్ని మార్పులను చూసిన తర్వాత ఓ రెండు సూచనలు: సాంకేతిక పదాలకు (ఉదాహరణకు సంకేతపదానికి బదులు దాటుమాట) మీరు వాడే కొత్త తెలుగు పదాలను తెలుగుపదం సైటులో చేర్చండి మరియు తెలుగుపదం గూగుల్ గుంపులో ప్రతిపాదించండి. ఇతర అనువాదకులకు కూడా మెరుగైన ప్రత్యామ్నాయాల గురించి తెలుస్తుంది.

ఇప్పటికే బయటి ప్రపంచంలో కూడా స్థిరపడిన అనువాదాలను మార్చడంలో (భాష -> నుడి) సంయమనం వహించండి.

Veeven (talk)00:07, 22 June 2012