పుట vs. పేజీ
Appearance
మీడియావికీ అనువాదాల్లో పుట అనే వాడాలని గతంలో ఎక్కడో నిర్ణయం జరిగింది.
సాధారణముగా పుట అనేది చరిత్ర పుటలకి మాత్రమే పరిమితమైపోయింది పేజీ సామాన్య వాడుకలో చేరిపోయిందని మరియు చాలా చోట్ల(వికీలో) పుట కంటే పేజీ వాడుకను ఎక్కువ గమనించాను.బహుశా కొన్ని సందర్భాలలో పేజీ కుదరకపోవచ్చు.చర్చకు సంబధించిన లింకు తెలిపితే తెలుసుకుంటాను.
కొన్ని లంకెలు:
- పేజీకి మొగ్గు
- పుటకై ప్రతిపాదన
- స్థానికీకరణలో ఆంగ్ల పదాలు
- పుటలు తెలుగు పదం గుంపులో చర్చ