Jump to content

స్వాగతం!

స్వాగతం!

రంజిత్ గారూ,

ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్‌లో తెలుగు స్థానికీకరణకి స్వాగతం! మీరు ఉత్సాహంగా మీడియావికీ అనువాదాలను చేపట్టినందుకు సంతోషంగా ఉంది.

కొన్ని సూచనలు:

  • క్రియేటివ్ కామన్స్ అన్న దాన్ని అనువదించకుండా లిప్యంతరీకరిస్తే సరిపోతుంది. ఎందుకంటే, (1) అది ఒక సంస్థ పేరు (2) ఆ సంస్థకి అధికారికంగా తెలుగులో పేరు లేదు.
  • మీరు చేసిన అనువాదాల్లో, URLలు అసలు పాఠ్యం లోనివి ఉపయోగించలేదు. బహుశా కాపీ-పేస్టు ప్రభావం అనుకుంట. :)

సందేహాలుంటే, అడుగుతూండండి.

వీవెన్02:41, 25 August 2010