సూర్యనారాయణ గారూ, ట్రాన్లేట్వికీలో చేరి తెలుగు అనువాదాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు! అనువాదాలలో నిలకడ కోసం అనువాదం చేసేప్పుడు వచ్చే సలహాలను అనుసరించవచ్చు. తెలుగు పదాలపై సందేహాలకు తెలుగుపదం సైటుని కూడా చూడండి.