Translating:MediaWiki/Basic glossary: అనువాదకులకు చిట్కాలు
This page includes tips for beginner translators of MediaWiki and its basic glossary.
కింది పేజీలు కూడా చదవండి:
ఈ పదకోశాన్ని అనువదించడానికి ఎంతసేపు పడుతుంది?
If you are experienced with using MediaWiki sites and there is established wiki editing terminology in your language, it takes about two days.
ఏ అనువాదం సరైనదో, ఏది కాదో ఎవరు నిర్ణయిస్తారు?
ఇదొక వికీ. ఇక్కడ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అంటూ ఎవరూ లేరు. ఎడిటర్ల సముదాయం, మీడియావికీ సాఫ్టువేరు వాడుకరులు — ఆయా భాషల్లోని వికీపీడియా, వికీడేటా, విక్షనరీ, ఇతర వికీమీడియా సైట్ల లోని వాడుకరులు - ఏది ఒప్పో నిర్ణయిస్తారు.
పదానికి మంచి అనువాదాలను ఎక్కడ చూడవచ్చు?
మీడియావికీ స్థానికీకరణలో ఈ పదాన్ని ఇంతవరకూ అనువదించి ఉండకపోతే, దాని కోసం కింది చోట్ల చూడండి:
- మీ భాషలో మా వెబ్‌సైట్లూ, మా యాప్‌లూ.
- A general dictionary that translates into your language from another language, such as English, French, or Russian.
- An external glossary—a specialized list of professional terms. Such dictionaries are published in many languages by institutions such as language academies, education ministries, standardization authorities, etc. They are usually organized by topics, and the most relevant terms for MediaWiki can be found under the topics of computer science, information technology, and library science.
If you cannot find such terms using any of the methods suggested above, try asking a person who knows this language well, for example a teacher, a writer, a journalist, a lawyer, or a scientist.
Should I transliterate a term from English (or another language that is familiar to computer users in my community) or translate it to a native word in my language?
మీ ఇష్టం. మీరు ఎంచుకున్న పదం, ఇంగ్లీషు గానీ, మరో భాష గానీ తెలీని, మీ భాష మాత్రమే తెలిసినవాళ్ళకు తేలిగ్గా అర్థమయేలా ఉండాలి. మీకు, కంప్యూటరును వాడే వాళ్ళకూ పరభాషా పదం, మీ భాష లోని పదం కంటే ఎక్కువ పరిచితమై ఉండవచ్చు. కానీ ఇతర భాషలు తెలీనివాళ్ళకు ఈ రెండూ తెలియక పోవచ్చు; వారికి ఈ రెండూ ఒకటే. మీ భాష మాట్లాదే వాళ్ళు "ప్రతి ఒక్కరికీ" ఉపయోగ పడుతుందని మీరు భావిస్తే, పరభాషా పదాన్నే వాడవచ్చు.
ఒకే ఇంగ్లీషు పదానికి మా భాషలో వివిధ అనువాదాలుంటే ఏం చెయ్యాలి?
మీరే ఆలోచించుకోండి. ఒకే అనువాదాన్ని వాడాలని నిర్ణయించుకుని, గతంలో చేసిన అనువాదాలన్నిటి లోనూ అదే పదాన్ని వాడుతూ సవరించవచ్చు. లేదా దానికి దగ్గరగా ఉన్న పదాలన్నిటినీ ఈ పదకోశంలో చేర్చి, ఏ పదాన్ని ఏ సందర్భంలో వాడాలో వ్యాక్జ్యలు రాసుకోవచ్చు. ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తే, ఇంగ్లీషులో ఉన్న పదాన్ని విడగొట్టవచ్చు కూడా!
వివిధ ఇంగ్లీషు పదాలకు మా భాషలో ఒకే అనువాదం ఉంటే ఏం చెయ్యాలి?
వివిధ ఇంగ్లీషు పదాలు, వివిధ సందర్భాల్లో కనిపిస్తే, ఏం పర్లేదు, బహుశా ఆ విషయంలో మీరు చెయ్యాల్సిన దేమీ లేదు. పాఠకులు దాన్ని అర్థం చేసుకుంటారు. ఒకే సందర్భంలో వివిధ పదాలు కనిపిస్తే, మీ భాషలో ఏది బాగుంటుందో చూసి అది వాడండి. ఉదాహరణకు, సందర్భానికి చెందిన ప్రత్యేక అర్థం మరింత వివరంగా తెలిసేలా మరో పదాన్ని చేర్చవచ్చు.
సాఫ్టువేరు స్థానికీకరణకు కావాల్సింది పదాలు మాత్రమే కాదు, శైలి మార్గదర్శకాలు కూడా. అవి మా భాష కోసం ఎక్కడ రాసుకోవాలి?
మీరు చెప్పేది సరియే! అనేక భాషల్లో శైలి మార్గదర్శకాలు ఈసరికే ఉన్నాయి. వాటిని ఈ పేజీలో చూడవచ్చు: Category:Language-specific localisation style guides. మీ భాషలో అలాంటిది లేకపోతే, మీరు రాసుకోవాలి! అన్ని భాషల్లోనూ ఒకే ఆకృతి ఉండే పరిభాష లాగా కాకుండా, శైలి ఏ భాషకు ఆ భాష ప్రత్యేకం. అంచేత మీరు దాన్ని ఎలా రాసుకుంటారో మీ ఇష్టం.
సంబంధిత పదకోశాలు ఇంకా ఏమున్నాయి?
- Terminology
- Translating:MediaWiki/Basic glossary: Tips for translators
- Translating:MediaWiki/Basic glossary: Tips for maintainers
- Manual:Glossary (on MediaWiki site)
- Glossary (on Wikimedia MetaWiki site)
- Wikidata:Glossary (on Wikidata site)
- వికీపీడియా పదకోశాలు అనేక భాషల్లో ఉన్నాయి. ఇవి ఆయా భాషల వికీపీడియా కు ప్రత్యేకించినవని గమనించండి. ఆయా భాషల వికీపీడియాకే ప్రత్యేకించిన పారిభాషిక పదాలు, ఆ భాషకు వర్తించే నియమాలూ అందులో ఉండవచ్చు, అవి ఇతర భాషల్లో ఉండాలనేమీ లేదు:
- అరబిక్: ويكيبيديا:مصطلحات
- జర్మన్: Hilfe:Glossar
- ఇంగ్లీష్: Wikipedia:Glossary
- ఎస్పెరాంటో: Helpo:Vikipedia terminaro
- స్పానిష్: Ayuda:Glosario
- పర్షియన్: ویکیپدیا:واژهنامه
- ఫ్రెంచ్: Aide:Jargon de Wikipédia
- హిందీ: hi:विकिपीडिया:शब्दावली
- డచ్: Help:Terminologie op Wikipedia
- నార్వేజియన్: Wikipedia:Terminologi
- పోర్చుగీస్: Wikipédia:Glossário
- రష్యన్: Википедия:Глоссарий
- స్వీడిష్: Wikipedia:Ordlista
- స్వాహిలి: Wikipedia:Istilahi za wiki
- టర్కిష్: Vikipedi:Terimler
- ఉక్రెయినియన్: Вікіпедія:Глосарій
- ఉర్దూ: ویکیپیڈیا:اصطلاحات و مترادفات
- చైనీస్: 維基百科:術語表|維基百科:術語表|維基百科:術語表
- వికీపీడియా అమూర్త పదకోశం