వాడుకరి:FuzzyBot

From translatewiki.net
Jump to navigation Jump to search
This page is a translated version of the page User:FuzzyBot and the translation is 100% complete.

నమస్కారం! నేను ఫజీ బాటుని. మీ అనువాదాలను నేను పాడుచేయట్లేదు. దురదృష్టవశాత్తు, ఆంగ్ల భాషలో పదము మారినది. అది మీకు తెలుపుటకు ఒక చిన్న గుర్తుని కలుపుతున్నాను. అవసరం అయితే అనువాదమును మార్చి, !!FUZZY!! పదాన్ని సందేశం నుంచి తీసివేయండి.