అనువాదము:గణాంకాలు
Jump to navigation
Jump to search
ఇది translatewiki.net గురించిన సమాచారం, గణాంకాల లంకెల సేకరణ
గణాంకాల ప్రాథమికమూలాలు అనువాదం పొడిగింపులో మూడు ప్రత్యేక పుటలలో ఇవ్వబడ్డాయి
- అనువాదాల ప్రగతి - భాషల పరంగా Special:LanguageStats, ప్రాజెక్టుల పరంగా Special:MessageGroupStats,
- Special:TranslationStats అనువాదాలకు, అనువాదకులకు, కొత్త వాడుకరులకూ సంబంధించిన గణాంకాల గ్రాఫులను చూపిస్తుంది. ఇది కింద చూపిన పేజీల్లో ఇమిడ్చి చూపబడటం కద్దు.
భాషా పరంగా గణాంకాలు
- అనుకూలత కలిగిన భాషల జాబితా, ఒక్కో భాషకు చెందిన అనువాదకుల పేర్లతో సహా.
- అనుకూలత కలిగిన భాషల జాబితా, భాషా కుటుంబాల వారీగా.
- ఒక భాషలో అన్ని సందేశాల గుంపుల అనువాద స్థితి.
పోర్టలు పేజీల్లో ఇవి ఉంటాయి:
- అనువాదకుల జాబితా.
- ఆ భాష మాట్లాడే అనువాదకుల మ్యాపు.
- ఇటీవలి అనువాద కార్యకలాపాల గ్రాఫు.
- ఆ భాషలో ఇటీవల జరిగిన అనువాదాలను చూసేందుకు లింకు.
- ఆ భాషకు సంబంధించిన ఇతర సమాచారం, అనువాదకులకు వనరులు.
పోర్టలు పేజీల జాబితా కోసం భాషల వర్గం చూడండి.
ప్రాజెక్టుల గణాంకాలు
Project translation statistics are updated real time at Special:MessageGroupStats. On that page you can see the completion percentage of translations into each language for a chosen project. On each project page you can find:
- ఆ ప్రాజెక్టులో ఇటీవల జరిగిన అనువాదాలను చూసేందుకు లింకు.
- ఉత్పత్తుల గత విడుదలల/కూర్పుల అనువాద ప్రగతి శాతం (సంబంధిచిన చోట్ల).
- చరిత్రలో ఫలానా రోజునాటి ప్రగతి శాతం.
- ఇటీవలి అనువాద కార్యకలాపాల గ్రాఫు.
- ఆ ప్రాజెక్టును అనువదించిన, తమ స్థలాలను తెలిపిన అనువాదకుల మ్యాపు
ప్రాజెక్టు పేజీల జాబితా కోసం project list లేదా అనుకూలత కలిగిన ప్రాజెక్టుల వర్గం చూడండి.
వాడుకరుల గణాంకాలు
- వాడుకరులందరి మ్యాపు.
- translatewiki.net లో అత్యంత చురుకైన వాడుకరుల సమూహం.
- వాడుకరుల అభిరుచుల వాడకం.
- వాడుకరి గుంపుల వారీగా వాడుకరి హక్కులు.
translatewiki.net గణాంకాలు
- Basic statistics on the pages, edits and users on translatewiki.net.
- Information about the software used to power translatewiki.net, including information on current software versions, copyright, and installed extensions.