Jump to content

పరిచయం

From translatewiki.net
This page is a translated version of the page Translating:Intro and the translation is 56% complete.
Outdated translations are marked like this.

పరిచయం

Here at translatewiki.net we build and continuously improve infrastructure for easy localization of open source projects and free written documents. We strive to achieve our two aims.

మా తొలి లక్ష్యం ఎఫీషియెన్సీ. ప్రాసెస్ ఎఫీషియెన్సీని పెంచేందుకు, సాఫ్ట్‌వేరు డెవలప్‌మెంటు ప్రాసెస్‌లో చిన్నచిన్న టర్నరౌండ్ టైములు పెట్టుకుంటాం. పైగా, అనువాదాలను కలిపే పనిని ఆటోమాటిగ్గా చేసేందుకు పరికరాలను తయారు చేస్తాం. దీంతో అనువాదకులు అత్యుత్తమ అనువాదాలు చెయ్య్డడంపై మాత్రమే దృష్టి పెట్టే వీలు కలుగుతుంది.

మా రెండో లక్ష్యం పరస్పర సహకారం. మొత్తం వ్యవస్థ అంతా వికీ ఆధారితం. మీడియావికీ, పరస్పర సహాకారం చేసుకునే సముసాయాలను నిర్మించే ఫ్రేమ్‌వర్కును అందించే వికీ ఇంజను. అనువాదకులు ప్రాజెక్టు, భాషల హద్దులను దాటి పరస్పరం సహకరించుకోవడాన్ని మేం అనేక విధాలుగా ప్రోత్సహిస్తాం. ఆ విధంగా డెవలపర్లకు అనువాదకులకూ మధ్య జిగురు లాగా పనిచేస్తాం.

మీకు ప్రోగ్రాము ఎలా రాయాలో తెలియాల్సిన అవసరం లేదు. వికీ సాఫ్టువేరు గురించి మీకు బాగా తెలిస్తే, translatewiki.net ను వాడడం తేలిగ్గా నేర్చుకోవచ్చు. భాషలపై మంచి పట్టు, ఒక వెబ్ బ్రౌజరు, కొత్త విషయాలను ఆహ్వానించే తత్వం ఉంటే చాలు.

translatewiki.net వారి అత్యంత ప్రధానమైన ప్రాజెక్టు – మీడియావికీ – ని ప్రస్తుతం 300 పైచిలుకు భాషల్లో వాడుతున్నారు. ప్రతీ నెలా 100 కు పైగా భాషల్లో Translatewiki.net కు తాజాకరణలు వస్తూంటాయి.