Translating:How to start/te

From translatewiki.net
This page is a translated version of the page Translating:How to start and the translation is 27% complete.
Outdated translations are marked like this.
translatewiki.net
పరిచయం
మొదలుపెట్టడం
Translation tutorial
మొదలుపెట్టడం ఎలా
ఇవి కూడా చూడండి
స్థానికీకరణ నియమావళి
Translating offline
సందేహాలు
తోడ్పాటు

ఎలా మొదలుపెట్టాలి

మీరు మొదలు పెట్టడానికి చేయవలసిన పని translatewiki.net అనే లింకు ద్వారా వాడుకరి ఖాతాను తెరవడం. ఖాతాను తెరవడం ఒక్క నిమిషం లోపే అయిపోతుంది. ఇక్కడ మీరు చేసే పనుల జాడను కనుక్కుంటూ ఉంటుంది.

ఎప్పుడైతే మీరు ఖాతాను తెరుస్తారో అప్పుడు మీరు కొన్ని పరీక్షాత్మక అనువాదాలు చేస్తారు. భాషపై మీకు కనీస మాత్రపు అవగాహన ఉందని నిర్థారించుకునేందుకు ఈ పరీక్షలు చేస్తారు. ఆ అనువాదాలు లైవుకు వెళ్ళవు. వీటిని గతంలో విశ్వసనీయ వాడుకరుల చేసిన అనువాదాలతో పొల్చి చూసి, ఆ పైన లైవు అనువాదాలు చేసేందుకు అనుమతిస్తుంది. అంటే మీరు చేసే అనువాదాలు, ఆ తరువాత వెబ్‌సైటుకు చేసే తాకాకరణలో వాడుతారు!

టచ్‌లో ఉండండి

ఏదైనా అడగాలన్నా, దేన్నైనా ప్రతిపాదించాలన్నా వెళ్ళాల్సింది Supportకు.

మీ ఇంటర్‌ఫేసు భాషలో ఉన్న పోర్టల్లో, ఉదా:portal:te, మీ భాష సముదాయానికి సంబంధించిన సమాచారాన్ని గణాంకాలనూ చూడవచ్చు. ఇది, తోటి అనువాదకులతో సంభాషించే, అనువాదాల గురించి చర్చించే స్థలం కూడా.

Special:WebChat allows you to connect to our IRC channel using your web-browser. More help about IRC at m:IRC. In short, you can discuss in real time with the developers and staff of translatewiki.net, assuming we are active there at that time.

అనువదించడం మెుదలుపెట్టండి

After you have been given permission to translate, your entry point is most likely going to be the translation tool. It lists all the available groups of messages that we have. Most of the translations happen using this tool, see the tutorial.

Do also check the project page for the software you are translating, as there might be important instructions and tips there. The project pages are linked in the short summary shown on top of the translation interface.